#Today's Special Story | Secret Behind Karunanidhi Black Glasses & Yellow Shall

  • 6 years ago
There used to be a village named Dalmiapuram in Thiruchchi of Tamil Nadu and this was named after Dalmiya as a cement factory of Dalmiyas was there. But, a movement has started in 1953 opposing northern name to this village, by demanding to change this village name in to Kalikudi.
#karunanidhi
#mkarunanidhi
#tamilnadu
#lawyer
#spectacles

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి ఎప్పుడూ కూడా కళ్లద్దాలు లేకుండా ఉండేవారు కాదు. ఆయన పెట్టుకునే నల్ల కళ్లజోళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అందుకే కరుణ చనిపోయిన తర్వాత కూడా ఆయన భౌతిక కాయానికి కళ్లజోళ్లను పెట్టే ఉంచారు.