నాటో దేశాలతో సమానంగా భారత్ కు స్థానం కలిపించిన అమెరికా...!
  • 6 years ago
India has become the third Asian country after Japan and South Korea to get the Strategic Trade Authorization-1 (STA-1) status after the US issued a federal notification to this effect, paving the way for high-technology product sales to New Delhi, particularly in civil space and defense sectors.
#india
#america
#sta1
#donaldtrump
#narendramodi

భారత్‌కు మరోసారి అమెరికా తన స్నేహ హస్తాన్ని అందించింది. భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య అధికారం(ఎస్టీయే-1) కల్పిస్తున్నట్లు ఇటీవల అమెరికా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇందుకు సంబంధించి అధికారిక ఫెడరల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.ఈ నేపథ్యంలో అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తుల విక్రయాలపై అమెరికా మిత్రదేశాలకు ఎలాంటి రాయితీలు అందుతాయో భారత్‌కు కూడా ఆ సదుపాయాలు వర్తిస్తాయి. ఈ హోదా అందుకున్న ఆసియా దేశాల్లో భారత్‌ మూడోది కాగా, ఎస్టీయే-1 హోదా కలిగిన ఏకైన దక్షిణాసియా దేశం భారత్‌ కావడం గమనార్హం.
Recommended