India VS England : Kohli Keeps Visitors' Hopes Alive In Run Chase
  • 6 years ago
Chasing a coveted Test victory on English soil, a nervy India ended the action-packed third day of the first match at a precarious 110 for five, still 84 runs adrift from a tricky 194-run target, here on Friday (August 3). powered by Rubicon Project India allowed England to put on board 180 runs, despite having them on mat at 87 for seven at one stage with Ishant Sharma (5/51) and R Ashwin (3/39) troubling the home batsmen in the first two sessions. It was young all-rounder Sam Curran who bolstered the England second innings with a fighting 63-run knock, which came off just 65 balls with nine fours and two sixes.
#Indiav/sengland
#SamCurran
#Rubicon
#viratkohli
#England
#ishantsharma


తొలి టెస్టులో టీమ్‌ఇండియాను విజయం ఊరిస్తోంది. కానీ సాధించాలంటే కష్టపడాల్సిందే. మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (43 బ్యాటింగ్‌; 76 బంతుల్లో 3×4) భారత్‌ ఆశలను మోస్తున్నాడు. 194 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ శుక్రవారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కోహ్లికి దినేశ్‌ కార్తీక్‌ (18 బ్యాటింగ్‌) అండగా ఉన్నాడు.
ఇషాంత్‌ (5/51), అశ్విన్‌ (3/59) విజృంభించడంతో అంతకుముందు ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. ఓ దశలో 87కే ఏడు వికెట్లు కోల్పోయినా కరన్‌ (63; 65 బంతుల్లో 9×4, 2×6) మెరుపులతో ఇంగ్లాండ్‌ కోలుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 13 పరుగుల ఆధిక్యం దక్కిన సంగతి తెలిసిందే.
Recommended