Producer Shrishti Arya Talks About Sonali Bendre's Health

  • 6 years ago
Sonali Bendre is currently undergoing treatment for her stage four in New York. Sonali's sister-in-law and film producer Shrishti Arya has opened up about the actress' condition. "She is staying strong," Shrishti was quoted as saying by SpotboyE when asked about Sonali's health condition.
#SonaliBendre
#NewYork
#ShrishtiArya
#sisterinlaw
#SpotboyE
#maheshbabu
#bollywood
#tollywood
#goldiebehl


హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ భారిన పడి ప్రస్తుతం న్యూయార్కులో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమెకు సోకిన ఈ వ్యాధి ప్రమాదకరంగా 4వ దశలో ఉండటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోనాలి తన ఫ్యాన్స్ అధైర్య పడకుండా ఎప్పటికప్పుడు తన చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా సోనాలి బింద్రే సిస్టర్-ఇన్-లా, బాలీవుడ్ నిర్మాత శ్రిష్టి ఆర్య స్పాట్‌బాయ్ వెబ్ సైట్‌తో మాట్లాడుతూ... 'సోనాలి స్ట్రాంగ్‌గా ఉందని, ఎంతో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది' అని వెల్లడించారు. అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సోనాలి వీలైనంత త్వరగా కోలుకుంటుందని వెల్లడించారు.

Recommended