కవిత తప్ప ఎవరూ కనిపించలేదా: ఆకుల విజయ
  • 6 years ago
Jogini Shyamala, who performs at the Bonalu festival every year has cursed the KCR government saying “it would soon fall” for the “inadequate” arrangements made and the misbehaviour of the police at the temples.
#joginishyamala
#hyderabad
#ujjainimahankali
#kcr
#bjp
#bonalu
#telanganabonalu

జోగిని శ్యామల కంటతడి, ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టిన అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ మంగళవారం స్పందించారు. తెలంగాణ జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఓట్లతో గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకలో కూడా మహిళలు కంటతడి పెట్టారన్నారు. మేం మాట్లాడితే రాజకీయాలు అంటారని, మరి భవిష్యవాణి చెప్పిన అమ్మవారే స్వయంగా మహిళల విషయంలో బాధపడ్డారని గుర్తు చేశారు