జగన్ నోట మోడీ మాట: కళా వెంకట్రావు

  • 6 years ago
TDP leader and MLC Budda Venkanna strongly condemned YSR Congress Party President YS Jagan Mohan Reddy for making objectionable comments against Jana Sena leader Pawan Kalyan.He said Jagan should not have made such comments targeting Pawan personally.
#andhrapradesh
#amaravathi
#ycp
#jagan
#kapureservations


వైసిపి అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాపు రిజర్వేన్లపై ప్రకటనతో జగన్ కాపు వ్యతిరేకి అని స్పష్టంగా తేలిపోయిందంటున్న టిడిపి నేతలు అమరావతిని అడ్డుకుంటామన్న పవన్ వ్యాఖ్యలను దుయ్యబడుతున్నారు. కాపులకు అన్యాయం చేసే నైజం వైసిపి అధ్యక్షుడు జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని...జగన్ అలా కాపులపై ద్వేషం వెళ్లగక్కడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరికలపై స్పందించిన టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటానని, ధర్నా చేస్తానని అంటూ పవన్‌ కల్యాణ్‌ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

Recommended