జీవితకాలం ఫ్రీ ఫుడ్ ఆఫర్ కొట్టేసిన పసి కందు

  • 6 years ago
It was just another day when Maggie Griffin and her husband, Robert Griffin, pulled into US food joint Chick-fil-A's parking lot to drop off their other two daughters with a family friend.But things took an unexpected turn, when Maggie who was close to her due date, fell into early labour.
#uswoman
#birthinrestaurant
#maggiegriffin
#baby
#america


ఓ రెస్టారెంటులో ఓ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మ్యాగీ, రాబర్ట్ అనేవారు దంపతులు. మ్యాగీకీ నెలలు నిండి డెలివరీ సమయం దగ్గరపడటంతో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళదామని రాబర్ట్ అతని ఇద్దరి కూతుళ్లను కూడా కారులో ఎక్కించుకున్నాడు. దారి మధ్యలో తన స్నేహితుడి ఇంట్లో ఇద్దరి కూతుళ్లను డ్రాప్ చేసి ఆ తర్వాత మ్యాగీని హాస్పిటల్‌కు తీసుకెళుదామనుకున్నాడు. తన స్నేహితుడికి చిక్ ఫిల్ ఏ రెస్టారెంటు దగ్గరకు రమ్మనాడు.