India Vs England: Team India Sweats It In Training Ahead Warm Up Tie
  • 6 years ago
టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌తో మొదలయ్యే ఐదు టెస్ట్‌ల సుదీర్ఘ సిరీస్ కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సమాయత్తమవుతున్నది. సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.అయితే, ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 1-2తేడాతో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో ఆ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడిన టీమిండియా 1-3 తేడాతో చిత్తుగా ఓడింది.

With the limited-overs leg of India’s tour of England done with, the visitors are ready to fight out for glory in the Tests, starting August 1 at Birmingham. The Indian team is making the most of the practice sessions and are limbering up for the four-day warm-up game against Essex on Wednesday.
#india
#england
#teamindia
#training
#indiainengland2018
Recommended