AAdhar Cards Irregularities At Mee-Seva Centres

  • 6 years ago
కామన్‌ సర్వీసు సెంటర్‌ (సీఎస్సీ)లు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఆధార్‌ కార్డులతో అనేక మాయలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందాలని అనుకునేవారికోసం ఈ గుర్తింపు కార్డులో ఇష్టారాజ్యం గా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇందుకోసం లబ్దిదారుల నుంచి వేలకువేలు వసూలు చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్ని గ్రామాల్లో ఉండాల్సిన మీ సేవా కేంద్రాలను ఏకంగా పట్టణాలకు తరలించి అక్కడే సీఎస్సీ కేంద్రాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డుల్లో చిరునామా లే కాదు ఏకంగా వయస్సు కూడా లబ్దిదారుడు కోరుకున్న విధంగా మార్చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Common Service Center (CSCs) and Mee Seva organisers are doing many tricks with Aadhaar cards in the State. They are modifying this Identity Card is customizable to who want to benefit from government schemes.
#andhrapradesh
#amaravathi
#meeseva
#aadharcard