FIFA 2018: France lift World Cup for a second time
  • 6 years ago
France won the World Cup for the second time by ending battling Croatia's dream of a first title with a 4-2 victory on Sunday in one of the most entertaining and action-packed finals for decades.
#france
#croatia
#worldcup2018
#russia
#worldcup
#soccer
2018 ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ జగజ్జేత నిలిచి ప్రభంజనం సృష్టించింది. ఈ సీజన్‌లో అద్భుత విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన అతి చిన్న దేశం క్రొయేషియాపై ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించింది. మాస్కో లూజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి 20 సంవత్సరాల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది.
ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియాకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్‌ ఆరంభంలోనే 18వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మండ్‌జుకిచ్‌ పెద్ద పొరపాటు చేశాడు. గ్రీజ్‌మన్‌ కొట్టిన ఫ్రీకిక్‌ను అనవసరంగా తలతో అడ్డుకొని సెల్ఫ్‌గోల్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా 1-0తో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.
Recommended