Onus On Wrist Spinners VVS Laxman
  • 6 years ago
Fresh from their T20I series win, an upbeat India will be eyeing to proceed with the momentum when they take on England within the first of the three-match ODI rubber at Trent Bridge in Nottingham on Thursday. With the ODI World Cup scheduled to be held in England subsequent 12 months, the three-match series will also give Virat Kohli and his teammates an excellent idea of the playing conditions in England.
#bcci
#cricket
#india
#teamindia
#vvslaxman
#kuldeepyadav
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్.. తొలి సిరీస్‌లో విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ తర్వాత జరగనున్న వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం కష్టంగానే భావిస్తోంది. దీనికోసం జట్టు కూర్పులో తర్జనభర్జనలు పడుతోంది. తొలి టీ20లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్‌ను జట్టుకు దూరంగా ఉంచాలని భావిస్తోంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.ఇంగ్లాండ్ గడ్డపై తొలి టీ20లో అత్యుత్తమ ప్రదర్శనని కనబర్చాడు కుల్దీప్ యాదవ్‌. తానొక్కడే 5వికెట్లను తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి టీ20లో అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మెర్లీన్ మెషీన్‌తో కుల్దీప్ శైలిలోనే వచ్చే బంతులతో ప్రాక్టీస్ చేశారు. ఆ దెబ్బకి రెండో టీ20లో విజయం చేజారగా.. మూడో టీ20లో తుది జట్టు నుంచి తప్పించడాన్ని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పుబట్టాడు.
Recommended