Dinesh Karthik Recalls His Embarrassing Encounter With Ganguly
  • 6 years ago
Dinesh Karthik recalled a hilarious incident when he accidentally pushed Sourav Ganguly during Champions Trophy game in 2004. Karthik was just 19-year-old then and was in early days of his international career.
#dineshkarthik
#souravganguly
#cricket
#india
సంవత్సారారంభంలో జరిగిన శ్రీలంక పర్యటనలో ఆఖరి బంతికి సిక్సు కొట్టిన.. దినేశ్ కార్తీక్ భారత్‌కు ట్రోఫీ దక్కేలా చేశాడు. అంతకుముందు బాగానే పేరొచ్చినా.. ఆ మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటికే కొత్త కెప్టెన్ వెదుకులాటలో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ కూడా ఇచ్చి గౌరవించింది. అలా ఐపీఎల్‌లోనూ చక్కగా రాణించాడు.
Recommended