India vs Afghanistan Match: Shikar Dhawan Completed Century | Oneindia Telugu

  • 6 years ago
Shikhar Dhawan became the first Indian in Test history as the left-handed batsman slammed a ton off just 87 deliveries. Dhawan (104* off 91) smashed 19 boundaries and 3 sixes and targetted Afghan spinners in particular. Murali Vijay, from the other end, showed his patience and remained unbeaten at 41. The right-handed batsman struggled initially but soon find his touch and played the second fiddle to his opening partner. Earlier, India skipper Ajinkya Rahane won the toss and elected to bat first against Afghanistan in the latter's debut Test match here at M Chinnaswamy Stadium.
#IndiavsafghanistanMatch
భారీ అంచనాల మధ్య టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అఫ్గానిస్థాన్‌ జట్టు తొలి సెషన్‌లో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా.. టీ20 సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ పేలవ బౌలింగ్‌తో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న చారిత్రక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మెరుపు శతకం బాదేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ధావన్ కేవలం 87 బంతుల్లోనే 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు లంచ్ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేయగలిగింది. ధావన్‌ (104 నాటౌట్: 91 బంతుల్లో 19x4, 3x6)తోపాటు మరో ఓపెనర్ మురళీ విజయ్ (41 నాటౌట్: 72 బంతుల్లో 6x4, 1x6) క్రీజులో ఉన్నాడు.

Recommended