karun nair Talks To Media About Abolition | Oneindia Telugu
  • 6 years ago
టీమిండియా తరపున ఆడి ట్రిపుల్ సెంచరీ సాధించింది వీరేంద్ర సెహ్వాగ్.. తర్వాత కరుణ్ నాయర్. అలాంటి నాయర్‌ను టెస్ట్ మ్యాచ్‌ల నుంచి అతనిని వేటుకు గురి చేసి.. రహానె తిరిగొచ్చాడని సాకులు చెప్పింది టీమిండియా మేనేజ్‌మెంట్. అలాంటి సమయంలో ఆవేదనకు గురి కాకుండా.. దేశవాళీ, ఐపీఎల్ 2018 సీజన్‌లో మెరుగ్గా రాణించి మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.
December 19, 2016 had signalled the arrival of another batting star from India stables - Karun Nair. It was on that day Karun made his triple hundred, second by an Indian after Virender Sehwag, against England at Chennai."I am very happy to make a comeback to the Test squad," Nair said on Monday (June 11). "I'm really excited to be given another opportunity, it has been a while now. I have worked very hard over the last one and a half years. I know that I have become better. I am really excited," said Karun.
Recommended