బెంగళూరుకు వరద సూచనలు జారీ చేసిన డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్

  • 6 years ago
The Karnataka State Natural Disaster Monitoring Centre on Sunday issued a flood forecast for Bengaluru for the next 24 hours, The Times of India reported. Low-lying ow lying localities in five of the eight zones in the city are vulnerable to flooding, the agency said.
#bengaluru
#karnataka
#floods
#Rains

రానున్న 24 గంటల్లో బెంగళూరుకు వరద సూచనలు ఉన్నాయని కర్ణాటక రాష్ట్ర నేచరల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలోని ఎనిమిది జోన్లలోని ఐదు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు ఉందని పేర్కొంది. రాజరాజేశ్వర నగర్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, మహదేవపుర జోన్, బొమ్మనహల్లి జోన్‌లలోని వరదకు గురయ్యే అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా శనివారం బెంగళూరుకు చెందిన ఓ 25 ఏళ్ల లేబర్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ముగ్గురు గాయపడ్డారు. వర్షం కారణంగా ఐటీఐ లేఅవుట్లోని వారి ఇంటి గోడ కూలిపోయింది.

Recommended