Sri Reddy Comments Pawan Kalyan
  • 6 years ago
"It's a ladder of a heroine's successful career..Movie carrier wl b like this..u should start wt low level bed.. after u reach the upper bed ur character wl confirm in the movie.." Sri Reddy said.
#SriReddy

శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజీకి దాదాపు 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారి కోసమే అన్నట్లు శ్రీరెడ్డి ఒక హాట్ ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ వచ్చాయి.
శ్రీరెడ్డి పోస్టు చేసిన హాట్ ఫోటోపై కొందరు స్పందిస్తూ... ఎందుకు ఇంతలా టెమ్ట్ చేస్తున్నావు? ఎవరి కోసం ఇదంతా? పవన్ కళ్యాణ్ కోసమా? అభిరామ్ కోసమా? అంటూ కామెంట్ చేశారు. దీనికి శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ..... ఆప్షన్ బి కోసమే, పవన్ ముసలి...ఉన్న నాలుగు వెంట్రుకలకు బ్లాక్ కలర్ అప్లై చేస్తారు, హెయిర్ కూడా ఖాళీ అయిపోయింది అంటూ రిప్లై ఇచ్చింది.
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో అసలు వాస్తవం ఇది. బాహుబలి 2 సినిమా పోస్టర్‌ను మార్పింగ్ చేసి కొందరు ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అని శ్రీరెడ్డి తెలిపారు.
బాబు గోగినేనిపై కూడా శ్రీరెడ్డి విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఓ కార్యక్రమంలో బాబు గోగినేని శ్రీరెడ్డి విషయంలో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
" శక్తి ఎక్కువ అని దుష్టశక్తి మీద దృష్టి పెట్టకపోతే , సమస్యను సాగదీసినవాడివి అవుతావు, సంహరించిన వాడివి కాదు. పురాణాలలో రాక్షసులు చంపబడడానికి కారణం : చంపిన వారికి చంపాలి అనే మోజు ఉందని కాదు . అర్హత లేని జీవి అంతరించాలి అనే ముఖ్య ఉద్దేశం . వారి దృష్టిలో , మంచితనం అంటే.. తప్పు ముందు కూడా తలవంచడం కాదు. తల తెంచడమే. ఎందుకంటే, తలవంచడం వినయం అవుతుంది కానీ విజయం అవ్వదు.
Recommended