Virat Kohli Hits Nets, Goes Through Light Training After Neck Injury

  • 6 years ago
Virat Kohli was back in training at Mumbai’s Bandra Kurla Complex (BKC) facility on Wednesday, less than two weeks after the Team India skipper suffered a neck sprain during a 2018 Indian Premier League (IPL) match for franchise Royal Challengers Bangalore (RCB).


మెడ నొప్పి నుంచి కోలుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ బ్యాట్ పట్టి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ మెడకు గాయమైంది. గాయపడిన కోహ్లీ క్రమంగా కోలుకుంటున్నాడు.
'జిమ్‌లో చాలా కష్టపడుతున్నాను. ప్రస్తుతం నా శరీరం సహకరించినంత వరకూ శ్రమిస్తున్నా' అని కోహ్లీ తెలిపాడు. తాజాగా గాయం నుంచి కోలుకోవడంతో కోహ్లీ ఇండోర్ నెట్స్‌లో సాధారణ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆధ్వర్యంలో ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో బుధవారం ప్రాక్టీస్ చేశాడు

Recommended