IPL 2018 FINAL - SRH VS CSK TOSS REPORT - Oneindia Telugu

  • 6 years ago
Sunrisers Hyderabad ended a losing streak in the business end of the league phase to enter the IPL 2018 final beating Kolkata Knight Riders at the Eden Gardens. But now the Hyderabad team has Chennai Super Kings standing between them and glory on Sunday (May 27) at the Wankhede Stadium here.
It could be a battle that may give you some edge-of-the seat moments considering the teams are almost equally matched up. Chennai Super Kings won the toss and elected to bowl first, expectedly.

ఐపీఎల్ 11వ సీజన్‌కు మరి కొద్ది సేపటిలో తెరపడబోతుంది. రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై మూడో సారి ట్రోఫీ గెలుచుకోవాలని ఉవ్విల్లూరుతోంది. మరో పక్క రెండో సారి కప్ గెలుచుకొని అన్ని జట్లతో సమానమయ్యేందుకు సిద్ధమైంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్ 1 స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్ 1మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ అదే పోరాట పటిమను ప్రదర్శిస్తూ కోల్‌కతాపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అసాధారణ ప్రతిభ చూపించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
దీన్తో టాస్‌ గెలిచిన ధోని సేన ఫీల్దింగ్ ను ఎంచుకుంది.

#sunrisershyderabad
#ipl2018
#chennaisuperkings
#IPLFinal
#Toss

Recommended