IPL 2018: Have to do a lot to earn back trust Says Steve Smith
  • 6 years ago
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి అభిమానుల నమ్మకాన్ని గెలుస్తానని వెల్లడించాడు. తన సతీమణి డానీ విల్స్‌తో కలిసి దిగిన ఫొటోను ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ స్టీవ్ స్మిత్ అభిమానులకు ఎమోషనల్‌ మెసేజ్‌ పెట్టాడు.
Former Australia captain Steve Smith on Friday (May 4) vowed to earn back the "trust" that he lost due to his role in the ball-tampering scandal, saying he has been left humbled by the "incredible" support that came his way after the furore.



Recommended