IPL 2018: DRS Means Dhoni Review System

  • 6 years ago
When Shane Watson hits, it stays hit. On Thursday, the big-hitting Aussie opener nearly took out his former Australian teammate, Mitchell Johnson, with a blistering hit back at the bowler.
#Shane Watson
#Mitchell Johnson


మహేంద్ర సింగ్ ధోని... ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. మైదానంలో వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉంటాడు. మెరుపు వేగంతో బ్యాట్స్‌మెన్‌ను స్టంపౌట్ చేసిన సందర్భాలు చాలానే చూశాం. అంతర్జాతీయ క్రికెట్‌లో అమల్లోకి వచ్చిన అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్)పై ధోనికి అద్భుతమైన అవగాహన ఉంది.

Recommended