Karthik and Pandya Playing For ICC World XI Charity match | Oneindia Telugu

  • 6 years ago
టీమిండియా ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఎంపికయ్యారు. 'హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్' పేరిట నిర్వహించనున్న మ్యాచ్‌లో ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్‌తో వెస్టిండీస్ జట్టు తలపడబోతోంది. మే 31న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనుంది.
The International Cricket Council (ICC) on Thursday (March 22) announced that England white-ball captain Eoin Morgan will lead an ICC World XI in a T20I against the Windies at Lord's on May 31, 2018.

Recommended