IPL 2018: Chris Gayle Returns From Vacation
  • 6 years ago
Chris Gayle returns from a vacation in Kerala to rejoin Kings XI Punjab who return to IPL 2018 after a long pause. ... After setting the cricket pitch on fire with his batting superpower in the ongoing edition of the Indian Premier League
ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న క్రిస్ గేల్ తనకు లభించిన విరామంలో కుటుంబ సమేతంగా సరదాగా గడిపేందుకు గాను కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన భార్య, కూతురితో కలిసి అక్కడి నదీ జలాల్లో విహరిస్తూ.. సరదాగా చేపలు పట్టిన సంగతి తెలిసిందే.

Recommended