One day Ganguly will become CM For West Bengal

  • 6 years ago
మ్యాచ్ ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీ కిట్ బ్యాగ్ తాము సర్దేవాళ్లమని టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌ తెలిపారు. ఢిల్లీలో గంగూలీ తన ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌లు హాజరయ్యారు.

Former Indian cricketer Virender Sehwag has said that according to him former captain Sourav Ganguly will "100% become the Chief Minister of West Bengal one day, and the BCCI President before that". The former Indian team captain is currently serving as the head of the Cricket Association of Bengal and was touted to be BCCI's head during the last elections.
#Sourav Ganguly
#Yuvraj Singh
#Virender Sehwag

Recommended