ప్రముఖ హీరో రాకింగ్ స్టార్ యశ్ ఎన్నికల ప్రచారం
  • 6 years ago
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఈ సారి ప్రచారం చెయ్యడానికి స్యాండిల్ వుడ్ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ హీరో రాకింగ్ స్టార్ యశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాను ఏ ఒక్క పార్టీ తరపున ప్రచారం చెయ్యను అంటూ ఇంతకాలం చెబుతూ వచ్చిన రాకింగ్ స్టార్ యశ్ ఏకంగా రెండు ప్రముఖ పార్టీలకు ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు.
Karnataka Assembly ELections 2018: Rocking Star Yash is not contesting the forthcoming Election but will be supporting his friends. He will first campaign for JD(S) candidate SR Mahesh, who is contesting from KR Nagara assembly constituency.
#Karnataka Assembly ELections 2018
#Rocking Star Yash
#KR Nagara

Recommended