CSK batting Highlights
  • 6 years ago
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం లభించింది.
Sunrisers Hyderabad skipper Kane Williamson won the toss and elected to field during their Indian Premier League (IPL 2018) match against Chennai Super Kings here on Sunday (April 22). The well-balanced CSK eye their fourth win against the resilient SRH at the Rajiv Gandhi International Cricket Stadium..

Recommended