IPL 2018: Thakur's Catch Of the Match

  • 6 years ago
The moment involving Thakur that we are talking about occurred in 16th over. Royals were anyways looking down the barrel. It was Stuart Binny on strike, he tried to pull a short ball of Thakur, only to mistime it and top edge it.
శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ క్యాచ్... పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సైతం దక్కించుకుంది.

Recommended