IPL 2018: Catch Of The Season for Boult
  • 6 years ago
Boult Catches Kohli With Single Hand Near the Boundary Line.

ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కోసం ప్రయత్నించిన కెప్టెన్ విరాట్ కోహ్లి (30: 26 బంతుల్లో 2x4, 1x6) బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ ట్రెంట్ బౌల్ట్ చేతికి చిక్కాడు. సిక్స్‌గా వెళ్తున్న బంతిని.. పైకి ఎగిరి ఒంటిచేత్తో బౌల్ట్ క్యాచ్‌గా అందుకున్నాడు. ఆ క్యాచ్ అందుకున్న విధానం చూసి.. కోహ్లి ఆశ్చర్యపోగా.. ఈ సీజన్‌లోనే అత్యుత్తమ క్యాచ్‌గా కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు.


Recommended