నీ డబ్బుతో నీ తల్లి అమ్ముడు పోతుందేమో ? 20 కోట్లు ఇచ్చినా నన్నుకొనలేవు

  • 6 years ago
Sofia Hayat is pretty active on her Instagram account. She likes to keep her fans posted with th latest goings on in her life. Recently, she came across an indecent proposal from a netizen and she scold him for the same in the best way ever.

సోఫియా హత్... ఒకప్పుడు బాలీవుడ్ మోడల్‌గా, నటిగా రాణించిన ఈ ప్రౌడ సుందరి ఆ తర్వాత సినిమాలు వదిలేసి సన్యాసం(నన్) తీసుకోవడం, అనంతరం తనకంటే వయసులో చిన్నవాడైన ఓ కుర్రాడిని పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోఫియా ఓ నెటిజన్ చేసిన నీచమైన కామెంట్లకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
రూ. 20 లక్షలు ఇస్తాను, ఒక రాత్రి నాతో గడుపుతావా? అంటూ ఓ నెటిజన్ సోఫియాను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనిపై సోఫియా ఘాటుగా సమాధానం ఇచ్చింది. బూతు పదాలు వాడుతూ రిప్లై ఇచ్చింది
రూ. 20 లక్షలు కాదు కదా రూ. 20 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేవు.... అంటూ సోషిఫియా హయత్ సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా సోఫియా చేసిన మరో కామెంటుక స్త్రీవాదుల నుండి మద్దతు లభిస్తోంది.
చెడ్డ వారికి చెడ్డ మాటలతోనే సమాధానం ఇవ్వాలి అనే చందంగా మరో కామెంట్ సోఫియా చేశారు. నీ డబ్బుతో నీ తల్లిని అమ్ముడు పోతుందో లేదో అడుగి తెలుసుకో అంటూ సోఫియా హయత్ ఘాటైన కామెంట్స్ చేశారు.
గతంలో మక్కా వెళ్లిన సమయంలో కూడా అక్కడ మగాళ్ల ప్రవర్తనపై సోఫియా మండి పడింది. పవిత్రమైన మక్కా నగరంలో కొందరు మగాళ్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని, మహిళలపై సెక్సువల్ వేధింపులకు దిగుతున్నారు అంటూ సోఫియా హయత్ ఆరోపించారు.

Recommended