Union Budget 2018 Live : Arun Jaitley Boosting Rural Economy | Oneindia Telugu

  • 6 years ago
Union Budget 2018 is focused on "consolidation and agriculture, infrastructure and healthcare," Finance Minister Arun Jaitley has announced a slew of farm-focused announcements, raising the minimum support price to 1.5 times the production cost for Kharif crops, a key demand of distressed farmers.


బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు వరాల జల్లు కురిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ విద్యుత్‌కు 16వేల కోట్లతో ప్రధానమంత్రి సౌభాగ్య యోజన. విద్యా రంగంలో మౌలిక వనరుల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలతో రైజ్ నిధి. స్కూల్ టీచర్లకు శిక్షణ కోసం కొత్త స్కూళ్లు. నవోద్య స్కూల్స్ తరహాలో ఏకలవ్య స్కూళ్లు. ఆరోగ్య భారత్ - అభివృద్ధి భారత్ అని జైట్లీ నినదించారు. జాతీయ ఆరోగ్య రక్ష పథకం కింద పేదలకు 10 కోట్ల కుటుంబాలకు కవరేజీ. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల కవరేజీ.మార్కెట్ ధర లేకున్నా రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నాం. జాలర్లకు క్రెడిట్ కార్డులు, ఆపరేషన్ గ్రీన్‌కు రూ.500 కోట్లు. ప్రధాని మోడీ పలుమార్లు బల్లచరిచి ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత వృద్ధికి క్లస్టర్ వ్యవస్థ. సౌరశక్తి ఉత్పత్తి వేగంగా జరిగేలా చేయూత. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్ల రూపాయలు

Recommended