IPL 2018 : Sunrisers Hyderabad Squad Analysis
  • 6 years ago
IPL 2016 title winners Sunrisers Hyderabad decided to stick with specialist allrounder David Warner and seamer Bhuvneshwar Kumar for this season. Bhuvneshwar Kumar (Retained), David Warner (Retained), Shikhar Dhawan – Rs 5.2 crore (Retained via RTM), Shakib Al Hasan – Rs 2 crore, Kane Williamson – Rs 3 crore, Manish Pandey – Rs 11 crore

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు:
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:
1. డేవిడ్ వార్నర్ - రూ. 5 కోట్లు 2. భువనేశ్వర్ కుమార్ - రూ. 5 కోట్లు
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 3. శిఖర్ ధావన్ - రూ. 5 కోట్లు, 4. షకీబ్ అల్ హసన్ - రూ.2 కోట్లు, 5. కేన్ విలియమ్సన్ - రూ.3 కోట్లు, 6. మనీష్ పాండే - రూ. 11 కోట్లు, 7. కార్లోస్ బ్రాత్‌వైట్ - రూ.2 కోట్లు, 8.యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు, 9. వృద్ధిమాన్ సాహా - రూ. 5 కోట్లు, 10. కర్ణ్ శర్మ- రూ. 5 కోట్లు, 11. రషీద్ ఖాన్ - రూ.9 కోట్లు, 12. రిక్కీ భుయి - రూ.20 లక్షలు, 13. దీపక్ హుడా- రూ.3.6 కోట్లు, 14. సిద్ధార్థ్ కౌల్‌ - రూ.3.8 కోట్లు, 15. నటరాజన్‌ - రూ.40 లక్షలు, 16. సయ్యద్ ఖలీల్ అహ్మద్‌ - రూ.3 కోట్లు, 17. మహ్మద్ నబీ- రూ. కోటి, 18. సందీప్ శర్మ- రూ. 3 కోట్లు, 19. సచిన్ బేబీ- రూ. 20 లక్షలు, 20. క్రిస్ జోర్డాన్- రూ. కోటి, 21. బిల్లీ స్టాన్‌లేక్‌ - రూ.50 లక్షలు, 22. తన్మయ్ అగర్వాల్‌ - రూ.20 లక్షలు, 23. శ్రీవాత్స్ గోస్వామి- రూ. కోటి, 24. బిపుల్ శర్మ - రూ.20 లక్షలు, 25. మోహదీ హసన్‌ - రూ.20 లక్షలు
శిఖర్ ధావన్, రషీద్ ఖాన్, దీపక్ హుడాలను రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి తమతోనే ఉంచుకుంది సన్ రైజర్స్. మొత్తం జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లతో పాటు ఎనిమిది మంది బౌలర్లు ఉన్నారు. ఆటగాళ్లంతా ఆల్‌రౌండర్లే కావడం వచ్చే సీజన్‌లో హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం.
Recommended