విరాట్ అనుష్కశర్మ గాడమైన హాగ్ ,ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ ప్రేమ ఎంత స్ట్రాంగ్ నో | Oneindia

  • 6 years ago
In the video, first Virat put the ring on Anushka’s finger followed by the Pari actor doing it. After exchanging the rings, in one of the most romantic gestures, the Indian skipper kissed his ladylove and hugged her.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభా నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న విల్లాలో ఈ వివాహ వేడుక జరిగింది. కాగా పెళ్లి తర్వాత డిసెంబర్‌ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు. అయితే విరాట్ అనుష్క పెళ్ళికి ముందుగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న్నారు. ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ వీడియో వైరల్ గా మారి నెట్లో హల్చల్ చేస్తుంది. పెళ్ళే అయిపొయింది ఎంగేజ్మెంట్ వీడియో లో ఏముంది అనుకోకండి., అక్కడే ఉంది అసలైనది అంతా. చాలామంది సెలెబ్రిటి లు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఎందుకో విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మ సమ థింగ్ స్పెషల్. ఇక ఎంగేజ్మెంట్ వీడియో గమనిస్తే ముందుగా విరాట్ అనుష్క కి రింగ్ తొడిగాడు. తరువాత అనుష్క విరాట్ కి రింగు తొడిగింది. రెడ్ కలర్ వెల్వెట్ సారీలో అనుష్క మెరిసిపోయింది అనే చెప్పాలి. ఇక పరస్పరం రింగ్స్ మార్చుకున్నాక విరాట్ అనుష్క కు ముద్దు పెట్టాడు. తరువాత ఇద్దరూ హాగ్ చేసుకున్న్నారు. అయితే వాళ్ళు మామూలుగా హాగ్ చేసుకోలేదు. విరాట్ ఎంతో ఎఫెక్షన్ గా, గాడంగా అనుష్కని హాగ్ చెసుకుని చాలాసేపు అలాగే ఉండిపోయాడు. అక్కడే అర్ధమవుతుంది వాళ్ళిద్దరి ప్రేమ ఎంత స్ట్రాంగ్ నో .

Recommended