సినిమా కోర్స్ ఉంటుంది అని కూడా నాకు తెలీదు !

  • 6 years ago
Garuda vega movie director praveen sattaru speech at cinivaram at hyderabad.

''రవీంద్రభారతి'' వేదికగా ప్రతి వారం సినివారం పేరుతో జరుగుతున్న కార్యక్రమం సినివారంలోనీ టాక్ ఎట్ సినివారంకి ధర్మేంద్ర కాకర్ల ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అనే విషయాలు కొత్త ఫిల్మ్ మేకర్స్ అందరికి వివరించ్చారు, ఆసక్తికరంగా సాగిన ఈ సంభాషణలో చిన్నప్పుడే నాకు సినిమాల మిద ఇష్టం పెరిగింది నా ఇంటర్ మీడియట్ అయ్యాక ఇంట్లో చెప్తే డిగ్రి చెయ్యమన్నారు అప్పుడు సినిమాల గురించి ఒక అవగాహనా వచ్చింది సినిమా గురించి తెలుసుకోవాలంటే కోర్స్ చెయ్యచ్చు నీ నా డిగ్రి వరకు నాకు తెలిదు అంటూ తన విలువైన సలహాలు సూచనలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర కాకర్ల ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Recommended