మీకు తెలియని "నాడీ శాస్త్ర" రహస్యాలు.. మన భవిష్యత్తు మనమే ఇలా తెలుసుకోవచ్చు | Oneindia Telugu

  • 6 years ago
Nadi Astrology is a form of Dharma astrology practiced in Tamil Nadu, Kerala and adjacent regions in India. It is based on the belief that the past, present and the future lives of all humans were foreseen by Dharma sages in ancient time.

నాడిని పరీక్షించి భవిష్యత్తును నిర్ధారించే శాస్త్రం నాడీ జ్యోతిష్యం. జన్మ నక్షత్రం ఆధారంగా చెప్పే జ్యోతిష్యానికి ఇది భిన్నం. మన యొక్క శ్వాస ఉచ్వసల నుంచి మన యొక్క భవిష్యత్తుని తెలుసుకోవడాన్నే నాడీ శాస్త్రం అంటారు. ప్రతి మనిషి యొక్క శ్వాస ఉచ్వసలు నిత్యం మనకు తెలియకుకండానే జరుగుతుంటాయి.అయితే మన ముక్కు యొక్క రంద్రాల శ్వాస ఉచ్వసలను మాత్రమే పరిగానలోనికి తీసుకోవలసి వుంటుంది. అయితే మన ముక్కు యొక్క రంద్రాల నుంచి ఒక రంద్రం నుంచి మాత్రమె మనం శ్వాస తీసుకోవడం జరుగుతుంటుంది. కొంతసేపు ఒక రంద్రం నుంచి ఇంకొంతసేపు ఎడమ రంద్రం నుండి శ్వాస ఉచ్వసలు తీసుకోవడం జరుగుతుంటుంది. దీన్నే సూర్య నాడీ చంద్ర నాడీ అంటారు. సూర్య నాడీ అంటే కుడి వైపు నుండి వచ్చే శ్వాస..చంద్ర నాడీ అంటే ఎడమ రంద్రం నుండి వచ్చే శ్వాస. ఈ సూర్య చంద్ర నాడులు మనకి తెలియకుండా రెండు రెండు గంటల వ్యవధిలో మారుతుంటాయి. ఎదమనాడి వున్నప్పుడు మంచి ఫలితాలనిస్తుంది. కుడి నాడీ సాహసమైన పనులను చేయనిస్తుంది.

Recommended