Gujarat Assembly election : BJP winning chances ?

  • 6 years ago
Once bitten, twice shy. With all their analysis and assessments going terribly wrong during the UP assembly elections, the punters at the leading betting markets in the state, are trading with extreme care this time around for the Gujarat assembly polls.

గుజరాత్ ఎన్నికల్లో పలు సర్వేలతో పాటు బెట్టింగ్ మార్కెట్లు కూడా బీజేపీనే గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారం, ప్రజల అభిప్రాయం, ప్రధాని మోడీ పని తీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ మార్కెట్లు భావిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బిజెపికి 107 నుంచి 110 సీట్లు లభించే అవకాశం ఉందని, కాంగ్రెస్పార్టీకి 70 సీట్ల నుంచి 71 సీట్ల వరకు వస్తాయని భావిస్తున్నాయి. యూపీలో బీజేపీకి 192 నుంచి 2000 రావొచ్చని బెట్టింగ్ మార్కెట్లు భావించాయి.
అనూహ్య ఫలితాలతో బెట్టింగ్ రాయుళ్లు బాగా నష్టపోయారు. గుజరాత్‌లో కూడా విననింగ్ ట్రెండ్ బీజేపీకే అనుకూలంగా ఉందని, అయితే సీట్ల విషయంలోనే స్పష్టత లేదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 182 స్థానాలకు గాను బీజేపీ 115, కాంగ్రెస్ 68 స్థానాలు గెలుచుకుంది. ఈసారి పది సీట్లు అటు ఇటు మినహా ఆయా పార్టీలకు అవే సీట్లు వస్తున్నాయని భావిస్తున్నారు.

Recommended