Director Srinivasan Speech @ Indrasena Pre Release Function

  • 6 years ago
Indrasena is a Telugu movie starring Vijay Anthony in a dual role. It is an action drama family directed by G. Srinivasan with Vijay Anthony as the musician, forming part of the crew.

జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన''ఈ రోజు మంగళవారం నాడు ఉదయం ఈ సినిమా ప్రి రిలీస్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
ఇంద్ర సేన దర్శకుడు జీ.శ్రీనివాసన్ మాట్లాడుతూ చాలా సంతోషంగా వుంది నిన్న సినిమా చూడటం జరిగింది తమిళ్ వాళ్ళకే కాదు తెలుగు వాళ్లకు కూడా నచ్చే విధంగా వుంటుంది,ఈరోజు ఈ ఫంక్షన్ జరగటం ఇంకా హ్యాపీ ఎందుకంటే నరేంద్ర మోది మా సినిమా పోస్టర్స్,హోర్డింగ్స్,చూస్తారు ఎందుకంటే నగరంలో ఎక్కడ చుసిన మా సినిమా పోస్టర్ వున్నాయ్ అంత బాగా ప్రమోషన్స్ వున్నాయి,ఈ రెండు రోజుల్లో సినిమా మీ ముందుకి వస్తుంది కాబట్టి అందరు తప్పకుండా చూసి ఆశిర్వదిస్తారని కోరుకుంటున్న అని అన్నారు.

Recommended