బాగుంటే సూపర్ హిట్ అవుతుంది

  • 6 years ago
Rachayitha movie audio launched yesterday at hyderabad. The audio is launched by hero jagapathi babu.

విద్య సాగర్ రాజు,సంచిత పదుకొనే,శ్రీధర్ వర్మ,వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం''రచయిత''దర్శకుడు విద్య సాగర్ రాజ్,కళ్యాణ్ దూలిపాళ్ళ నిర్మాత,షాన్ రెహమాన్ సంగీతం అందితున్న ఈ సినిమా సోమవారం నాడు పాటల రచయిత చంద్ర బోస్ ఇంట్లో హీరో,విలన్,జగపతి బాబు పాటలను విడుదల చేసారు.
జగపతి బాబు మాట్లాడుతూ ఈ సినిమా చిన్న సినిమా పబ్లిసిటీ చెయ్యాలంటే చాలా కష్టమైపోతుంది ఈ సినిమా నేను చెయ్యాలి కాని నా డేట్స్ అందుబాటులో లేకపోవటం వల్ల ఈ సినిమా చెయ్యలేకపోయాను ఈ సినిమా కధ చాల బాగుంటుంది నేను చెయ్యలేక పోతున్నందుకు చాలా బాధపడ్డాను అందుకే నేనే ఈ సినిమా ప్రచారాన్ని చెయ్యాలని అనుకున్నాను,ఈ సినిమా విడుదల చెయ్యకముందే అందరికి చూపించబోతున్నాం తద్వారా సినిమా నడుస్తుందా నడవద అనే విషయం తెలుస్తుంది బాగుంటే సూపర్ హిట్ అవుతుంది,ఈ సినిమా అందరికి చూపించిన తర్వాత నేనే సినిమా హాలు ముందు నిలబడి అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటాను,ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగలేదు అంటూ సినిమా మీద వున్నా నమ్మకాన్ని వెళ్ళబుచ్చారు.

Recommended