EGO Telugu Movie Opening Function @ Annapurna Studios ఇగో లేకుండా

  • 6 years ago
EGO Telugu Movie Opening, Starring Aashish Raj Bidkikar & Simran Sharma, Directed by Subrahmanyam. Produced by KR Vijay Karan. KR Kaushal Karan & KR Anil Karan. Music by Sai Kartheek.

వి.కే.ఎ.ఫిల్మ్స్ పై ''ఇగో'' సినిమా ఆర్.వి.సుభ్రహ్మణ్యం
దర్శకుడు.,నిర్మాతలు:విజయ్ కరణ్,కుషాల్ కరణ్,అనిల్ కరణ్,
నటి-నటులు:ఆశిష్ రాజ్,సిమ్రాన్,దీక్ష పంత్,కైరా దత్,రావు రమేష్,పోసాని,పృథ్వి,అజయ్,తదితరులు.
సాంకేతిక వర్గం:మ్యూజిక్ డైరెక్టర్.సాయి కార్తీక్.,డి.ఓ.పి.ప్రసాద్ జీ.కే.,ఎడిటర్.శివ వై ప్రసాద్. ఈ చిత్ర ప్రరంబోత్సవం ఆదివారం అర్నపుర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ..ఇద్దరి యంగ్ స్టర్స్ మద్య కలిగే ఇగో ఈ చిత్ర ప్రధానాంశం. ఈ చిత్రం చాలా డిఫరెంట్ గా వింటుంది ఈ బ్యానర్ లో ఇది నా రెండో; సినిమా అవ్వడం సంతోషంగా వుంది అన్నారు.

Recommended