మళ్ళీ పవన్ ని ప్రశ్నించిన కత్తిమహేష్
  • 6 years ago
Tollywood Movie Critic Mahesh katti warned Hyper Aadi in Facebook live, About Jabardasth skit with Aadi and team on Mahesh Katthi

జబర్దస్థ్ షోలో హైపర్ ఆది చేసే స్కిట్ లకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువే, దాదాపు వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే జోకులనే కాపీకొట్టి "పంచ్" లుగా వాడే ఆదీ స్కిట్స్లో గతం లోనే రామ్‌గోపాల్ వర్మ మీద కూడా సెటైర్లు వేసాడు...
రీసెంట్‌గా జబర్ధస్త్ షోలో కత్తిపై హైపర్ ఆది పంచ్‌లు పేల్చిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని కత్తి మహేష్ రెచ్చిపోయినట్లే, హైపర్ ఆది కూడా ఆ డైలాగ్‌తో చెలరేగిపోయాడు.
రీసెంట్ గా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ ఆది వేసిన పంచ్ లు తనను ఉద్దేశించి ఉన్నాయంటూ కనెక్ట్ అయ్యాడు కత్తి. తనకు పొట్ట ఉందని.. బట్ట ఉందని.. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా? అంటూ క్వశ్చన్ వేయటమే కాకుండా.. నీ షోను నువ్వు ఎంజాయ్ చేయ్. కానీ బాడీ షేమింగ్ గురించి తగ్గిస్తే మంచిది.కాస్త బుద్ది తెచ్చుకొని మాట్లాడండి. అంటూ
సోషల్ మీడియా లైవ్ ద్వారా హైపర్ ఆదిని ఓ రేంజ్ లో వేసుకున్నాడు.
ఆ వీడియోలో కేవలం హైపర్ ఆది చేసిన పనికి మాత్రమే రియాక్షన్ ఇచ్చిన కత్తి మహేష్ తాజాగా ఓ ఛానెల్ టాక్ షోలో పాల్గొన్న వీడియోలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ని మరోసారి విమర్శించాడు. ప‌వ‌న్ అభిమానులు బెదిరించిన‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి మరీ దీనిపై ఆయన స్పందించాలని కోరాను.
కానీ పవన్ కళ్యాణ్ స్పందించకుండా, ఆయన సేఫ్ గేమ్ ఆడతాడని మరోసారి నిరూపించారు. ఇక్కడే ఆయన మ‌న‌స్త‌త్వం తెలిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఆయనే కావాలని అభిమానులు చేస్తున్న ఈ వికృత చేష్ట‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నట్లుందని కత్తి మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Recommended