Daily Horoscope Telugu 11-11-2017 | Oneindia Telugu

  • 7 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 11 వ తేదీ శనివారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం.. బహుళ అష్టమి తెల్లవారితే 5 గంటల 51 నిమిషముల వరకు వుంది. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 4 గంటల 41. నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం లేదు , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి సప్తమం లో గురుడు ఉన్నప్పటికీ ఉండుట వలన సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. తల్లి తండ్రుల విషయం లో కలహాలు వచ్చే అవకాసం వుంది కాబట్టి జాగ్రత్త అవసరం. వాహన విషయాలలో జాగ్రత్త వహించాలి.అశ్విని నక్షత్ర జాతకులకు వృత్తి వ్యాపారాలు బావుంటాయి.భరణి నక్షత్ర జాతకులకు ఇంటి విషయాలలో జాగ్రత్త అవసరం.కృత్తిక నక్షత్ర జాతకులకు అంత సవ్యంగానే వుంది...వృషభ రాశి వారికి దివ్యంగా జరిగే అవకాసం వుంది. ఈ రాసి కృత్తిక నక్షత్రం వారికి కొంచెం అంతగా బాగా ఉందనే చెప్పచ్చు జాగ్రత్త అవసరం. ఈ రాసి రోహిణి నక్షత్ర జాతకులకు అంతా సవ్యంగా సాగుతాయి .మిధున రాశి వారికి కలహాలు వచ్చే సూచనలున్నాయి కనుక శాంతంగా వుండాలి. ఈ రాశి లో మృగశిర నక్షత్ర జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది.

Recommended