ఆడవాళ్ళూ తప్పకుండ చూడాలి అంటున్న దర్శకుడు : Devi Sri Prasad Pre Release Function

  • 6 years ago
Watch Director Sri Kishore speech at Devi Sri Prasad Pre Release Function. Devi Sri Prasad is a Telugu movie starring Pooja Ramachandran and Bhupal Raju in lead roles. The movie also stars Dhanraj, Manoj Nandam, Posani Krishna Murali. It is a crime suspense thriller directed by Sri Kishore.
''ఆడవాళ్ళూ తప్పకుండ చూడాలి...!''
దేవి శ్రీ ప్రసాద్ సినిమా దర్శకుడు శ్రీ కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా చుడండి తప్పకుండ హిట్ అవ్వుతుంది., ప్రత్యకంగా ఈ సినిమా ఆడవాళ్ళు తప్పకుండ చూడాలి.,సమాజంలో వుండే గుడ్,బ్యాడ్,అగ్లి అనే కాన్సెప్ట్ తీసుకోని చేసాం అందరు బాగా చేసారు ముఖ్యంగా ధనరాజ్ మంచి క్రియేటివ్ వున్న పర్సన్ చాలా బాగా చేసారు.,లొల్లి లొల్లి సినిమాల్ కాకుండా మంచి సినిమాలు చుడండి అంటూ తనదైన శైలిలో శ్రీ కిషోర్ మాట్లాడారు . మనోజ్ నందన్ పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Recommended