పట్టపగలు అందరూ చూస్తుండగా రేప్, ఆపేవారే లేరు !

  • 7 years ago
A woman was harmed by a drunk man in full public view in broad daylight on a busy street in Visakhapatnam
విశాఖపట్నం నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా అచేతనంగా పడివున్న యాచకురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతను చుట్టూ జనాభా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి పైశాచికంగా ప్రవర్తించాడు.