Here Is A Lovely Family Pic Of Chiranjeevi's Daughter Sreeja

  • 7 years ago
On the occasion of Diwali, here is a lovely family pic of Sreeja, her husband Kalyan Kanuganti and daughter Nivruthi, a child from her first marriage.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ దీపావళి సందర్భంగా తమ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంది. అది చాలా బావుందని, హ్యాపీ కపుల్ అని నెటిజన్లు సంబరపడుతున్నారు. ఆ ఫోటోలో శ్రీజ తన భర్త కళ్యాణ్, కూతురు నివ్రు తి తో సంతోషంగా ఉన్నారు. గత మార్చిలో ఎన్నారై బిజినెస్‌మేన్ అయిన కళ్యాణ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

Recommended