Surprise B-Day Gift To Prabhas Fans దుబాయ్‌కి వెళ్తున్న రెబల్‌స్టార్

  • 7 years ago
బాహుబలి2 విడుదలై ఆరు నెలలు అయిపోతున్నా ప్రభాస్ సినిమా ప్రేక్షకులను ఇంకా ఊరిస్తునే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకొన్నది. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ఓ ప్రయత్నం చేస్తున్నది.
Here's some good news for Prabhas fans. The star is planning to bring out a lot of goodies for his fans on the eve of his birthday which falls on October 23.The list includes a making video of his upcoming film Saaho, new posters, brand photo shoot pictures. Moreover, he will also be posting a special video for his fans on Facebook.

Recommended