పాపం కేథరిన్.. లక్ష్మీరాయే కాదు.. కాజల్ కూడా షాక్..

  • 7 years ago

అందం అభినయం రెండు ఉన్నా సినిమా పరిశ్రమలో అదృష్ణం కలిసి రావాలంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే అందాల భామ కేథరిన్ త్రెసా ఎదురువుతున్నది. సరైనోడు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో అదరగొట్టి మెగా క్యాంపు దృష్టిలో పడింది. దాంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో అవకాశం తన్నుకుంటూ వచ్చింది. కానీ అంతలోనే చేజారింది. తాజాగా అలాంటి చేదు అనుభవమే మళ్లీ రవితేజ్ సినిమాలో ఎదురైంది.

Recommended