Hero Vijay Devarakonda Teaming Up With Kranthi Madhav

  • 7 years ago
The latest buzz from the film nagar reveals us that the Hero Vijay Devarakonda might next be seen teaming up with the feel-good movie maker Kranthi Madhav.
'అర్జున్‌రెడ్డి' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన విజయ్‌ దేవరకొండ వరుసగా మంచి మంచి అవకాశాలే సంపాదించుకుంటున్నాడు. 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో చేసే సినిమా సెట్స్ పై ఉండగా, మిగతా సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి.

Recommended