Balayya Wants To Keep Distance With Fans బాలయ్య ఇక కొట్టరంటే కొట్టరంట..

  • 7 years ago
నందమూరి వారసుడు, బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ ఇటీవల వివాదాల్లో చుక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో అభిమానులపై చేయి జేసుకొంటూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. దాంతో అభిమానులను బాలయ్య కొట్టడమనేది అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది
Actor Nandamuri Balakrishna, notorious for his temper, has been caught on camera planting a hard slap on a fan in public in Andhra Pradesh. Now Balaiah wants to keep distance with Fans. Reports suggest that He is going to use Bouncers again for protection from Fans.

Recommended