Venkatesh Daggubati Planning To Remake Bollywood Movie 'Hindi Medium'
  • 7 years ago
Nandini Reddy said to have approached Venkatesh for the remake of Hindi Medium. She is considering the title 'Telugu Medium' for the film as per the talk. It is interesting to see whether Venky gives green signal to this film or not.
ఇంతకుముందు బాలీవుడ్ సినిమాలు తెలుగులోకి రావటమే గానీ మన సినిమాలు అటు వెళ్ళటం చాలా తక్కువగా ఉండేది. ఈ మధ్య మాత్రం పరిస్థితి మారింది అటూ ఇటూ "ఫ్లో" సమానంగా ఉంది. సౌత్ ఇండియా ఇండస్ట్రీ మీద గట్టిగానే దృష్టి పెట్టింది బాలీవుడ్. గతం లో బాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చే సినిమాల విషయం లో సీరియస్ గా ఉన్నది వెంకటేష్ ఒక్కడే.
Recommended