Veteran Ashish Nehra Is Hardly Bothered About The doubters and cynics. | Oneindia Telugu

  • 7 years ago
Ready for yet another international comeback, veteran Ashish Nehra is hardly bothered about the doubters and cynics as he revels in the feeling of being a sought after pacer for India at the age of 38.
ఆస్ట్రేలియాతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు సెలక్టర్లు ప్రకటించిన జట్టులో వెటరన్ సీమర్ ఆశిష్‌ నెహ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన 38 ఏళ్ల ఆశిష్‌ నెహ్రా కెరీర్‌ ఆసాంతం విమర్శలను తానెప్పుడూ పట్టించుకోలేదని కొత్తగా ఇప్పుడు ఏమంటారోననే బెంగలేదని స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బరిలో దిగిన నెహ్రాకు ఐపీఎల్‌లో గాయమైంది. ఎనిమిది నెలల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకోవడంపై నెహ్రా ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఢిల్లీలో నెహ్రా మాట్లాడుతూ తన సుదీర్ఘ కెరీర్‌లోని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

Recommended