'అవతార్‌' సీక్వెల్స్‌ బడ్జెట్‌ తెలిస్తే షాకే :Avatar 2, Avatar 3, Avatar 4 & Avatar 5

  • 7 years ago
After years of planning and several delays, production has started on the Avatar sequels. Avatar 2, Avatar 3, Avatar 4 and Avatar 5 have started filming simultaneously in Manhattan Beach with a reported budget of $1 billion (Rs 6550 crore).
సంచలన దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరో అద్బుత ప్రయోగానికి పూనుకొన్నాడు. ఒకేసారి ఏకకాలంలో నాలుగు అవతార్ చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. చాలా ఏళ్లుగా వాయిదా పడిన ఈ అవతార్ సీక్వెళ్లకు తాజాగా ముహూర్తం కుదిరింది.

Recommended