క్రికెటర్ బయోపిక్ లో సమంత Samantha in Mithali Raj Biopic

  • 7 years ago
latest news is Roaming in Tollywood circles that Samantha goaing to be play a Cricketer role in a Biopic on Mithali Raj
ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత చరిత్రలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ దుమ్మురేపుతుందనే అనాలి. ఇక ఇప్పటికే భాగ్ మిల్కా భాగ్, మేరీకామ్, ఎంఎస్ ధోని లాంటి బయోపిక్స్ కోట్ల రూపాయలు కొల్లగొట్టడమే కాకుండా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాయి. ఈ ట్రెండ్ ప్రస్తుతం కంటిన్యూ అవుతూనే.. అమిర్ ఖాన్ 'దంగల్', క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ లు సంచలనాలు సృష్టించి ఇలాంటి సినిమాలమీద నమ్మకం పెంచాయ్.

Recommended